నరసరావుపేట పట్టణంలోని శివుని బొమ్మ వద్ద నుండి వ్యాపారస్తుల ఆధ్వర్యంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవింద బాబు సోమవారం సాయంత్రం 05: 00 గంటలకు తెలుగు వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన వ్యాపారస్తులకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం వారు తెలిపారు. కావున పట్టణంలోని వ్యాపారస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa