చైనాలో జనాభా తగ్గిపోవడంతో ఆ దేశం ఓ కొత్త కార్యక్రమం చేపడుతోంది. ‘పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి’ అంటూ చైనా ప్రభుత్వం ప్రచారం చేయాలని నిర్ణయించింది. 'కొత్త తరం' పేరిట దేశంలోని 20 నగరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో భాగంగా పెళ్లికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, అధిక కట్నాలను అడ్డుకోవడం, పిల్లలు కన్నాక వారి బాధ్యతలను తల్లిదండ్రులు ఇరువురూ పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa