సత్యసాయి జి, ల్లా ఒడిసి మండలం కొండకమర్ల పంచాయతీ, లోని పోలేవాండ్లపల్లి గ్రామంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం చేపట్టారు. ఈ కార్యక్రమం లో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాల్గొని, గ్రామం లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని, అప్పటికి అప్పుడే సమస్య ను పరిష్కరించారు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, వాలంటరీలు పాల్గొని కార్యక్రమాన్ని విజవంతం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa