చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయ పడుతుంది. చెరుకు రసం వృద్ధాప్య సంకేతాలను కూడా దూరం చేస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. శరీరంపై మృతకణాలను తొలగించి రంగును మెరుగుపరుస్తుంది. జుట్టు సంరక్షణకు, చుండ్రును తగ్గించడానికి, జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.