కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన మలేషియా మాస్టర్స్-2023 టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ గెలుచుకున్నాడు. ఫైనల్లో 21-19, 13-21, 21-18తో చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యాంగ్‌పై విజయం సాధించాడు. తన మొదటి BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. కేరళకు చెందిన ఈ షట్లర్ గతేడాది స్విస్ ఓపెన్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అందులో రన్నరప్‌గా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa