ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్.. జార్ఖండ్ చేరుకున్నారు. వారికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ పుష్పగుచ్చంతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సోరెన్ నివాసంలో వారు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్డినెన్స్ సహా దేశ ప్రయోజన అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో కేజ్రీవాల్, సోరెన్ కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa