ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు పాదయాత్ర, ఓదార్పు యాత్రలు చేశారని... ఆ రోజు టీడీపీ తలుచుకుంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా? ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa