ఏపీలోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున తొండంగి మండలం ఎ.కొత్తపల్లి వద్ద గ్రావెల్ లారీ బీభత్సం సృష్టించింది. ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్(28), క్లీనర్ నాగేంద్ర(23)తోపాటు గుడిలో నిద్రిస్తున్న సోము లక్ష్మణరావు(48) అక్కడికక్కడే మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa