ఏపీలో 6,840 కొత్త ఉద్యోగాల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్ బెటాలియన్లో 3,920, కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 పోస్టులు, కడప మానసిక కాలేజీలో 116 పోస్టులకు, సీతానగరం PHCలో 23 పోస్టులకు, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ యూనిట్లో 41 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటితో పాటు 476 గవర్నమెంట్ జూ.కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.