సత్తెనపల్లిలో టిడిపి ఇంఛార్జి కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మిని మ్యానిఫెస్టో ను పాంప్లెంట్ రూపంలో టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. టీడీపీ ప్రవేశ పెట్టిన హామీలను ప్రజలోకి బలంగా తీసుకెళ్లేలా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త శ్రమించాలని సూచించారు. గెలుపే ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. నేటు నుంచి నియోజకవర్గంలో టీడీపీ బల ప్రదర్శన చూపించాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.