శనివారం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI180 సాంకేతిక సమస్య కారణంగా రద్దు అయింది. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు లేదా చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa