ప్రకాశం జిల్లా, అర్థవీడు మండలం యాచవరం గ్రామపంచాయతీ పరిధిలోని పోతురాజుటూరు గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రకటించిన మిని మానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.