అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోడీని ప్రశంసించారు. మోడీకి తాను అభిమానినని చెప్పారు. మోడీతో సమావేశమైన తర్వాత మస్క్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇండియా వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ లను భారత్ లోకి తెస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa