ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యోగ డే కార్యక్రమంలో పాల్గొన్న కన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 12:20 PM

గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ యోగ డే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉల్లాసంగా దృఢంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని ప్రముఖ డాక్టర్లు, పెద్దలు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa