కాజీపేట మండలంలోని సర్వర్ఖాన్ పేట గ్రామ ముస్లిం సోదరులు గురువారం నత్తడ్ షా వల్లి దర్గా దగ్గర బక్రీద్ (ఈద్ ఉజ్ జూహు )వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థన లలో కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి జండాల మహబూబ్ బాషా, సర్వర్ఖాన్ పేట కు చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa