ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్ వ్యవస్థపై త్వరలో కోర్టుకు వెళతాం : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2023, 09:01 PM

నేడు ఏలూరులో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, మహిళలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వాలంటీర్ వ్యవస్థపై త్వరలో కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్ వ్యవస్థ తోడ్పాటు అందిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనవసరమని, ఉన్న వ్యవస్థలను పటిష్టం చేయకుండా అనవసరమైన వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com