ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మోడల్ స్కూల్ వద్ద గురువారం నాడు మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోడల్ స్కూల్ వైపు నుంచి వస్తున్నా వాహనదారుడు ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి మరో వాహనదాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో చందలూరు గ్రామానికి చెందిన వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa