పుత్తూరు పట్టణంలోని బజారి వీధిలో వెలసి ఉండు పిడికిలి గంగమ్మ తల్లి ఆలయం పుష్కర కుంభాభిషేకం ఈనెల 27వ తేదీ నుండి 28 తేదీ వరకు జరుగునని ఆలయ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పుత్తూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు గంగమ్మ ఆలయ పుష్కరణ కుంభాభిషేకానికి విచ్చేసి కార్యక్రమము జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వహిస్తున్న కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa