ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు శుక్రవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్లు వైసిపి నాయకులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9. 30గంటలకు ఎలమంచిలి మండలంలో పురుషోత్తపురంసచివాలయం , 11 గంటలకు రాంబిల్లి మండలం గోవిందపాలెం, మరియు రాంబిల్లి సచివాలయం పర్యటించి జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa