నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రుణాల కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో ఈ కేసును హైకోర్టు కొట్టేసినప్పటికీ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడా భంగపాటు తప్పలేదు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రుణాలు పొందడంపై సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa