గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏల) డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జనసేన పార్టీ నర్సీపట్నం కన్వీనర్ రాజాన వీర సూర్యచంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం నాతవరంలో ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా విఆర్ఎ ల సమస్యలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దృష్టికికి తీసుకువెళ్లాలంటూ విఆర్ఎలు సూర్యచంద్ర కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa