ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పార్లమెంటులో బుధ, గురు వారాల్లో అందుబాటులో ఉండనున్నారు. దీంతో ఆ రెండు రోజుల్లోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ, సమాధానం, ఓటింగ్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చ తేదీని సోమవారం ఖరారు చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa