ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం శుక్రవారం నాటికి పూర్తిగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. రుతుపవనద్రోణి తూర్పుభాగం ఉత్తర ఒడిశా నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. శుక్రవారం అక్కడక్కడ మాత్రమే కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ శాఖ శక్రవారం రాత్రి తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa