వినుకొండలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ హల్ చల్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ద్విచక్ర వాహనం వెల్లటూరు రోడ్డు వైపు వెళ్తున్న ఫోర్డ్ కారును ఢీకొనడంతో యువకులకు గాయాలయ్యాయి. ఇద్దరు యువకులు అతిగా మద్యం సేవించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa