భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బోడె రామచంద్ర యాదవ్ పై ప్రభుత్వం చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని స్థానిక మంత్రి నుంచి పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతూ జాతీయ బిసి సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నమ్మి అప్పలరాజు యాదవ్, నేతృత్వంలో శనివారం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.