పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ వద్ద నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా 5 రూపాయలకే 160 వరోజు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో భోజనం ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్, బాబుల్ రెడ్డి, ఐ టీడీపీ అధికార ప్రతినిధి మంజునాథ్, సానిపల్లి వెంకటేష్ మూర్తి, రాము పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa