సమాజంలో నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడానికి నారీ శక్తి సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు లలిత కళాపరిషత్ కార్యదర్శి న్యాయవాది పద్మజ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలోని వివేకానంద యోగా కేంద్రంలో జరిగిన నారీశక్తి సమ్మేళనం బ్రౌచర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హేమంతి ప్రభావతి, కళ్యాణి, కే. శ్రీ దేవీ, రమామణి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa