స్నేహితుడి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టిన విషాద ఘటన వైయస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. స్థానిక ఈశ్వర్ రెడ్డి నగర్లో కిషోర్ అనే వ్యక్తి తన స్నేహితుడు సతీష్‌ను ఇంట్లోనే ఇసుకలో పూడ్చిపెట్టాడు. అయితే నెల రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి ఇంటికి వచ్చిన కిషోర్ తల్లి. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో కిషోర్ ను ప్రశ్నించింది. దీంతో అసలు నిజం సోమవారం వెలుగులోకి వచ్చింది.