ఏపీ రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఇళ్ల నిర్మాణంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తొలగించాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయ స్థానాన్ని కోరనుంది. కాగా హైకోర్టు ఇప్పటికిప్పుడు ఇళ్ల నిర్మాణం ఆపాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa