కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. 'మోడీ' ఇంటి పేరుపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకుగానూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కింది కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో రాహుల్ సవాల్ చేశారు. సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa