చంద్రునిపై ఇటీవల ప్రతిష్టాత్మకంగా పంపించిన చంద్రయాన్-3పై ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లు పనిచేయకపోయినా సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేటట్లు డిజైన్ చేశామని అన్నారు. కానీ చంద్రుడి కక్ష్య నుంచి ల్యాండర్ విడిపోతుండగా దాన్ని నిట్టనిలువుగా మార్చడమే అసలైన సవాల్ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa