మాతా శిశు మరణాలకు కారణమైన వైద్య సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్ హెచ్చరించారు. బుధవారం అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జూలైలో జరిగిన 6 శిశు, ఒకటి మాతృ మరణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారల లోపు రిజిస్ట్రార్ చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa