పంటను సాగుచేసిన రైతాంగం సచివాలయ సిబ్బంది ద్వారా ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని త్రిపురాంతకం మండల వ్యవసాయ అధికారిని కె నీరజ రైతులను కోరారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పంటను ఈ క్రాప్ చేసుకోవడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవచ్చనని ఆమె సూచించారు. కావున రైతాంగం తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా ఈ క్రాఫ్ నమోదు చేసుకోవాలని కోరారు.