సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీర్తిశేషులు మాజీ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు 101వ జయంతి కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ మెంబర్ మువ్వల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం బొబ్బిలి రైల్వే స్టేషన్ సెంటర్లో వాసిరెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వే. వి. రెడ్డి లక్ష్మి నాయుడు, సామాజిక కార్యకర్త తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa