ఏపీలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని అతి త్వరలోనే ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతిరోజు సుమారు 500 మంది పని చేస్తున్నారని తెలిపారు. రూ.400కోట్లతో నిర్మిస్తున్న ఈ విగ్రహం వద్ద.. అంబేద్కర్ జీవిత విశేషాలు పొందుపరుస్తున్నామని, ఒక మినీ థియేటర్ సహా అంబేద్కర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలు ఇక్క ఉంచుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa