ధర్మవరం రూరల్ పరిధిలోని పోతుకుంట గ్రామ రైతు భరోసా కేంద్రం నందు రైతు భరోసా సిబ్బందికి బుధవారం మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వివిధ పంటల్లో పంట కోత ప్రయోగం చేసే పద్ధతులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ. డి. ఏ కృష్ణయ్య ఖరీఫ్- 2023 సంబంధించింది వంటలు సాగు చేసిన రైతులు అందరికీ పంట నమోదు చేయవలసిందిగా రైతు భరోసా సిబ్బందికి సూచించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa