ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు పోల‌వ‌రం ప్రాజెక్టు గ్యాల‌రీ వాక్‌ను ప్రారంభించ‌నున్న సీఎం చంద్ర‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 11, 2018, 10:13 AM

ఏలూరు: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రేపు పోల‌వ‌రం రానున్నారు. పోలవరం ప్రాజెక్టు గ్యాలరీ వాక్‌ను చంద్ర‌బాబు ప్రారంభిస్తారు. కిలోమీటరు పొడవున ప్రపంచంలో అతి పెద్దదైన ఈ గ్యాలరీ వాక్‌ను ప్రారంభించడం ద్వారా పోలవరం నిర్మాణంలోని ఒక మైలురాయిని అధిగమించామని తెలియజేయనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య ఈ గ్యాలరీ వాక్‌ను ప్రారంభిస్తార‌ని మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa