గుంతకల్లు పట్టణంలోని 24వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన ప్రాధాన్యత గల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వైస్ చైర్ పర్సన్ నైరుతిరెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న 24 వ వార్డులో ఆమె తో పాటు కమిషనర్, డిఇ రామ్మూర్తి, ఏఇ శ్రీకాంత్ పర్యటించారు. ప్రాధాన్యత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa