అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో చేపట్టిన ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి ఈక్రాప్ బుకింగ్, పిఎం కిసాన్, సివిల్ సప్లయిస్, రీసర్వే, నాడు-నేడు, ఉపాధి హామీ, స్పందన గ్రీవెన్స్, తదితర అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్ లు, తదితరులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa