విజయవాడలోని ఓ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లో సీఎం జగన్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొద్ది రోజులుగా కాలి మడమ నొప్పితో సీఎం బాధ పడుతున్నారు.నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు వివిధ రక్త పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు ల్యాబ్‌లోనే ఉండి.. తిరిగి 3 గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa