ఈ నెల 23న విజయవాడ లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో తలపెట్టిన 12 గంటల నిరసన ధర్నా కు , ఛలో ఇబ్రహీంపట్నం ఫ్యాప్టో ధర్నా కార్యక్రమానికి వెళ్లరాదని యు టి ఎఫ్ శ్రీసత్యసాయిజిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ కి పెనుకొండ పోలీసులు మంగళవారం నోటీసు అందజేశారు. ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చమని ప్రభుత్వాన్ని అడిగితే, తీర్చకపోగా నిరంకుశంగా అణచివేయడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa