ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి మంగళవారం తమ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించాలని అన్నారు. ఎన్నికల అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా బోగస్ ఓట్లను, దొంగ ఓట్లను తొలగించి ఈ నెలాఖరులోగా రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. ఒకవేళ దొంగ ఓట్లను తొలగించకపోతే వచ్చే నెలలో ఎన్నికల అధికారులను చట్ట ప్రకారం కోర్టుకు లాగుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa