రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక విధానం లో మార్పు తీసుకురావాలని ఏపీఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలో ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ప్రభుత్వం సీనియర్ విద్యాశాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వృత్తిపట్ల అంకిత భావం తో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పేర్లను ప్రతి పాదించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa