ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి పార్టీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 06:33 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ మాజీ ఎమ్మెల్యే స్వగృహం వద్ద మంగళవారం కొనకనమిట్ల మండలం సిద్దవరం గ్రామానికి చెందిన 20 బీసీ కుటుంబాలు వైసీపీ పార్టీని వదలి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వారందరికీ పార్టీ కండవని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa