పాడేరు ఘాట్ రోడ్డు లోయలో ఇటీవల బోల్తాపడిన ఆర్టీసీ బస్సు ను మంగళవారం సాయంత్రం బయటకు తీశారు. పోలీసులు, ఆర్ టీసీ సిబ్బంది సమక్షంలో అతికష్టం మీద లోయలో పడిన బస్సు ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి లోయలో పడిన బస్సు ను రోడ్డుపైకి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa