ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 07:01 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఇటీవల ఇస్రో వారు ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుతూ బిజెపి నాయకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడిశెట్టి చిన్న వీరా రావు మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజల కోసం ఉపయోగపడే చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa