పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద కుమార్ఆదేశాల మేరకు 62వార్డ్ త్రినాధపురంలో కన్వీనర్స్ గృహసారుదుల సమావేశము జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ మరియు 62 వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు అధ్యక్షతన సమావేశమైతిరి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కన్వీనర్స్ కు మరియు గృహసారథులు లకు ఐదు లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకము అందరూ వినియోగించుకోవాలని తెలియజేయడమైనది.