కర్నూలు జిల్లా, కోసిగి మండలంలోని దుద్ది గ్రామ సమీపంలోని పొలాల్లో పది అడుగుల కలకం సృష్టించింది. అయితే స్థానికులు భయంతో కొండచిలువను చంపేశారు. అప్పటికే ఆ కొండచిలువ ఏదో ఒక జంతువును తిని ఉండి.. గొర్రెపిల్లల ఉన్న చోటకి వస్తుండటంతో ఆదివారం దుద్ది గ్రామానికి చెందిన కొందరు రైతులు కొండచిలువను చూసి భయంతో పరుగులు తీసారు. గుంపుగా వచ్చి 10 అడుగుల కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు.