స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 64,996 వద్ద ముగిసింది. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 19,306 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టీ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.95%), HDFC బ్యాంక్ (1.01%), సన్ ఫార్మా (0.89%), మారుతీ (0.87%).
టాప్ లూజర్స్ : రిలయన్స్ (-1.11%), నెస్లే ఇండియా (-0.97%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-0.67%), టైటాన్ (-0.59%), ఐటిసి (-0.56%).