సచివాలయ కన్వీనర్లు గృహసారథులకు ప్రభుత్వం రూ. 10 లక్షల బీమా తో భరోసా ఇవ్వడం జరిగిందని ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని సచివాలయ కన్వీనర్లు గృహసారథులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ ముని తుకారం, నాయకులు జింకా చలపతి, రెడ్డీశ్వర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa